VZM: పంచాయతి ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా స్వేచ్చాయుత వాతావరణంలో జరిగేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని గుర్ల SI నారాయణరావు కోరారు. శుక్రవారం రాత్రి స్దానిక దమరసింగిలో పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామస్థులతో సమావేశమై ఎన్నికలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'అవాంఛనీయ సంఘటనలకు తావివ్వద్దు'


