KRNL: ఆదోని మార్కెట్ యార్డులో పత్తి ధరలు పెరిగాయి. క్వింటాలు ధర కనిష్ఠంగా రూ.5 వేలు, గరిష్ఠంగా రూ.10 వేలకు పైగా పలుకుతోంది. ఈ ఏడాది దిగుబడి తగ్గడంతో మార్కెట్కు పత్తి రాక తగ్గింది. ఇప్పటికే 2.10 లక్షల బేళ్లు అమ్మకానికి వచ్చాయి. ప్రైవేటు వ్యాపారులు అధిక ధరలు ఇస్తుండటంతో రైతులు సీసీఐ కేంద్రాల కంటే పరిశ్రమల్లో విక్రయించేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
పెరిగిన పత్తి ధరలు


