హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లాడ్జిలో యువకుడి మృతి.. అదుపులోకి ఇద్దరు!

NTR: విజయవాడ ఎంజీ రోడ్డులోని లాడ్జిలో కావ్యాన్ (20) అనుమానాస్పద మృతి కేసులో ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 15న ముగ్గురూ లాడ్జిలో దిగగా, 17న కావ్యాన్ మృతదేహం లభ్యమైంది. మద్యం మత్తులో గొడవ జరిగినట్లు గుర్తించిన పోలీసులు, ఢిల్లీకి వెళ్తున్న ప్రియాన్స్, అంకిత్‌లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.