VZM: గరివిడి ZPTC సభ్యురాలిగా బొత్స పూజిత శుక్రవారం ZP సమావేశ మందిరంలో ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ హోరులో కూడా తనపై నమ్మకముంచి గెలిపించిన మండల ప్రజలకు,వైసీపీ కార్యకర్తలకు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. గరివిడి మండల సంక్షేమ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించే దిశగా ప్రణాళికలతో ముందుకు వెళ్తానని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ZPTC సభ్యురాలిగా బొత్స పూజిత ప్రమాణస్వీకారం


