హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డీఎస్సీ-2026.. BC అభ్యర్థులకు GOOD NEWS

ELR: డీఎస్సీ-2026 పరీక్షలకు టెట్‌లో అర్హత సాధించిన BC అభ్యర్థులకు రాష్ట్ర BC సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉచిత ఆన్‌లైన్‌ కోచింగ్ అందించనున్నట్లు BC స్టడీ సర్కిల్ సంచాలకులు వై.విశ్వమోహన్ రెడ్డి తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 25వ తేదీ సాయంత్రం 5.30 గంటల్లోపు అవసరమైన ధ్రువపత్రాలతో ఏలూరులోని BC స్టడీ సర్కిల్ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.