ELR: ఉంగుటూరు మండలం ఉప్పాకపాడు - బొమ్మిడి రహదారి ఉప్పాకపాడు వద్ద కుంగిపోతోంది. ఒకవైపు మురికి కాలువ, రెండోవైపు పంట బోదే ఉండటంతో వేసిన రోడ్డు కుంగిపోయి ప్రమాదభరితంగా మారింది. సైడ్ వాల్ లేకపోవడంతో తాత్కాలికంగా తడికలుతో అడ్డుకట్ట వేశారు. వాహనదారులు భయంతో ప్రయాణిస్తున్నారు. వెంటనే శాశ్వత మరమ్మతులు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'ఉప్పాకపాడు రోడ్డు కుంగి పోతుంది'


