ASR: అరకు యువతి మీనా హత్య మిస్టరీని పోలీసులు ఛేదించారు. ప్రేమ పేరుతో దగ్గరైన ప్రియుడు, ఆమె,పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తేవడంతో ఇద్దరు స్నేహితులతో కలిసి హత్యకు కుట్ర పన్నాడు. ఈనెల 17న కొత్తవలస బ్రిడ్జి వద్ద దాడి చేసి, మృతదేహాన్ని కాలువలో పడేసి, ఆత్మహత్యగా నమ్మించేందుకు ప్రయత్నించారు. సీసీ కెమెరాలు, డాగ్ స్క్వాడ్, ఫోన్ కాల్ డేటా ఆధారంగా పోలీసులు నిందితుల గుట్టురట్టు చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: హత్య కేసులో వీడిన మిస్టరీ


