AKP: కోటవురట్లతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో శనివారం ఉదయం మంచు దట్టంగా కురుస్తుంది. మరోపక్క ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో చలిగాలులు ఇస్తున్నాయి.దీంతో వాతావరణ ఆహ్లాదకరంగా ఉంది. సాధారణంగా ఇటువంటి వాతావరణం ఏజెన్సీ ప్రాంతంలో కనిపిస్తుంది. మంచుతోపాటు చలిగాలులు వేస్తున్న కారణంగా వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: దట్టంగా కురుస్తున్న మంచు


