హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

కోనసీమ: రాజోలు సబ్జెస్టేషన్ పరిధిలోని తాటిపాక, పొదలాడ గ్రామాల్లో శనివారం విద్యుత్ సరఫరా నిలిపివేయబడింది. అమలాపురం ఈఈ రాంబాబు ఉదయం 8:30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రెండు గ్రామాల్లో పవర్ కట్ అమల్లో ఉంటుందన్నారు. సరఫరాకు మెరుగైన విద్యుత్ సేవలు అందించడమే లక్ష్యంగా ఈ చర్య చేపట్టామని, ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.