BPT: చీరాల సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో జేఎన్టీయూ కాకినాడ ఇంటర్ కాలేజ్ తైక్వాండో టోర్నమెంట్, టీం సెలక్షన్స్ ముగిసినట్లు సెక్రటరీ వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు, ప్రిన్సిపాల్ డాక్టర్ కె. జగదీష్ బాబు తెలిపారు. 30 కళాశాలల నుంచి 80 మంది విద్యార్థులు పాల్గొనగా, విజేతలకు అభినందనలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
తైక్వాండో టోర్నమెంట్ ఎంపికలు పూర్తి


