హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈనెల 23న విశాఖలో కేంద్ర మంత్రి పర్యటన

ASR: ఈనెల 23న జౌళిశాఖ సహాయమంత్రి పబిత్ర విశాఖలో పర్యటించనున్నారు. దిల్లీ నుంచి బయల్దేరి ఉదయం 7.50 గంటలకు భోగాపురం విమానాశ్రయానికి చేరుకుంటారు. 8.50 గంటలకు నోవాటెల్ హోటల్‌కు వెళ్తారు. ఉదయం 11.30 గంటలకు జరిగే ఇండియా మారిటైమ్ కాంక్లేవ్‌లో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు భోగాపురం విమానాశ్రయానికి చేరుకుని, రాత్రి 7.20 గంటలకు దిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు.