హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ఈ ప్రాంతంలో పవర్ కట్

KDP: పోరుమామిళ్లలో రోడ్డు విస్తరణ పనుల నేపథ్యంలో శనివారం ఉదయం 9నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని అధికారులు తెలిపారు. టౌన్‌తో పాటు టేకూరుపేట, చెన్నారెడ్డిపేట ఫీడర్ల పరిధిలో సరఫరా నిలిపివేస్తామని ఈఈ లక్ష్మీపతి, డీఈ నరసింహారెడ్డి వెల్లడించారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.