హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పర్యాటక రంగంపై ప్రత్యేక దృష్టి

బాపట్ల జిల్లాలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ రంగంలో రూ.1,200 కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. కేంద్ర ప్రభుత్వం స్వదేశ్ దర్శన్ 2.0 పథకం కింద రూ.97.52 కోట్ల నిధులు మంజూరు చేసింది. బీచ్‌లు, పర్యాటక ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, వసతుల కల్పనకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.