హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తేనెటీగల పెంపకంతో మహిళలకు ఆదాయం: వీసీ

W.G: ఆధునిక పద్ధతుల్లో తేనెటీగల పెంపకంతో గ్రామీణ మహిళలు అదనపు ఆదాయం పొందవచ్చని డాక్టర్ YSR ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ కే. ధనుంజయ్ రావు తెలిపారు. వెంకటరామన్నగూడెం ఉద్యాన వర్సిటీలో శాస్త్రీయ తేనెటీగల పెంపకంపై శిక్షణ శుక్రవారం ముగిసింది. కేవీకే ద్వారా తేనెటీగల పెంపకం, నర్సరీ నిర్వహణపై శిక్షణ ఇస్తున్నట్లు ఆయన వివరించారు.