PPM: పాలకొండలో ఇవాళ్టి నుంచి రాష్ట్రస్థాయి అండర్-14, 17, 19 బాలబాలికల కరాటే పోటీలు ప్రారంభం కానున్నాయి. ఈ పోటీల్లో పాల్గొనేందుకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి సుమారు 780 మంది క్రీడాకారులు శుక్రవారం రాత్రి పాలకొండకు చేరుకున్నారు. వీరి వసతి కోసం పలు ప్రైవేటు పాఠశాలల్లో ఏర్పాట్లు చేశారు.
ఆంధ్రప్రదేశ్
నేటి నుంచి కరాటే పోటీలు ప్రారంభం


