హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కూటమితోనే పట్టణ సమగ్ర అభివృద్ధి సాధ్యం'

WG: పాలకొల్లు మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపుతోనే పట్టణ సమగ్ర అభివృద్ధి సాధ్యమని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. శుక్రవారం రాత్రి 1వ వార్డులో ఆయన ఇంటింటికీ తిరిగి ఎన్నికల ప్రచారం చేశారు. గత YCP ఐదేళ్ల పాలనలో అభివృద్ధికి రూపాయి ఖర్చు చేయలేదని ఆరోపించారు. పనిచేసే ప్రభుత్వాన్ని, పనిచేయలేని YCP నేతలను బేరీజు వేసి చూడాలని కోరారు.