హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎన్నికల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం'

BPT: స్థానిక సంస్థల ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రత్యేక పోస్టల్ బ్యాలెట్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులకు నియమితులైన సిబ్బంది తమ విధుల ఉత్తర్వులు, గుర్తింపు కార్డును చూపించి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయాలని సూచించారు.