E.G: రాజమండ్రి నగరపాలక ఎన్నికల నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం వల్ల కాంగ్రెస్ అభ్యర్థుల గుర్తింపులో గందరగోళం నెలకొందని పార్టీ నేతలు టీకే విశ్వేశ్వరరెడ్డి, బాలేపల్లి మురళీధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 72వ వార్డులో బీ-ఫారం పొందిన దొంతుమల్ల రాణిని RO ఇండిపెండెంట్గా ప్రకటించడంపై వారు మండిపడ్డారు. బీ-ఫారాల పంపిణీ తప్పిదాలపై విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
అధికారుల నిర్లక్ష్యంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం


