హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ముగిసిన రెండవ దశ నామినేషన్లు

GNTR: జిల్లాలో రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. సర్పంచి పదవులకు 517 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, వార్డు సభ్యుల స్థానాలకు 2,569 నామినేషన్లు వచ్చాయి. నామినేషన్ల గడువు ముగియడంతో గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది. మరోవైపు మూడో దశ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అభ్యర్థులు ప్రచారానికి సిద్ధమవుతున్నారు.