హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపటి నుంచి నెట్ బాల్ పోటీలు

VZM: గంట్యాడ ఉన్నత పాఠశాల ఆవరణలో ఈనెల 22 నుంచి 24 వరకు 70వ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ నెట్ బాల్ పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా వృత్తి విద్యాశాఖాధికారి తవిటినాయుడు తెలిపారు. అండర్ 19 నెట్బాల్ పోటీలకు 13 జిల్లాల నుంచి 450 పైగా క్రీడాకారులు పాల్గొంటారన్నారు. పోటీలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.