హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటి నుంచి మూడో విడత నామినేషన్ల పర్వం

E.G: మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రాజానగరం, కోరుకొండ, సీతానగరం మండలాల్లో ఈ నెల 21, 22, 23 తేదీల్లో నామినేషన్లు స్వీకరించనున్నట్లు RO MV రమణ శుక్రవారం తెలిపారు. 24న పరిశీలన, 25, 26 తేదీల్లో అభ్యంతరాలకు అవకాశం ఉంటుందన్నారు. 27న ఉపసంహరణ గడువు ముగియగా, డిసెంబర్ 2న పోలింగ్ నిర్వహించి, అదే రోజు ఫలితాలు ప్రకటిస్తామని పేర్కొన్నారు.