హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రెండవ విడతలో 1648 నామినేషన్లు దాఖలు

CTR: పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రెండో దశ నామినేషన్ దాఖలు చేయడానికి గడువు ముగిసింది. పూతలపట్టు, నగరి నియోజకవర్గాలతో పాటు రొంపిచెర్ల, పులిచెర్ల మండలాలలో 253 సర్పంచ్, 2,282 వార్డు సభ్యుల స్థానాలున్నాయి. వీటి కోసం మొత్తం సర్పంచ్ స్థానాలకు 1,648, వార్డు సభ్యుల స్థానాలకు 3,678 నామినేషన్లు దాఖలు చేశారు.