విజయనగరంలో ఈనెల 24న దివ్యాంగులకు క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు డీఈవో మాణిక్యంనాయుడు తెలిపారు. దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతిభ వెలికితీసేందుకు పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. రాజీవ్ మైదానంలో అర్హులకు అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, వీల్‌చైర్, ఫెన్సింగ్, గోల్‌బాల్, తైక్వాండో, టేబుల్ టెన్నిస్ క్రీడలు నిర్వహిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఈనెల 24న దివ్యాంగులకు క్రీడా పోటీలు


