W.G: పాలకొల్లు నియోజకవర్గం దిగ్గమర్రు-చించినాడ బైపాస్ రోడ్డులో శుక్రవారం మధ్యాహ్నం రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. అయోధ్యలంక నుంచి పేరూరులోని పుట్టినరోజు వేడుకకు లైటింగ్ సామగ్రితో వెళ్తున్న రాఘవ, రాజేష్, చరణ్, సాహెబ్ తీవ్రంగా గాయపడ్డారు. మరో కారులో ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో ఓ యువతి స్వల్ప గాయాలతో బయటపడింది.
ఆంధ్రప్రదేశ్
దిగ్గమర్రు బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం


