హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటి నుంచి మూడో విడత నామినేషన్ల స్వీకరణ

CTR: పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మూడో విడత కింద ఇవాళ్టి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. ఈనెల 23వ తేదీ సాయంత్రం 5గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. చిత్తూరు, గుడిపాల, జీడి నెల్లూరు, కార్వేటి నగరం, ఎస్ఆర్ పురం, వెదురుకుప్పం, పాలసముద్రం, పెనుమూరు మండలాలలో డిసెంబర్ 2న ఎన్నికలు జరగనున్నాయి.