హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పవన్‌కు మెరుగైన వైద్యం అందిస్తాం'

KDP: పెట్రోల్ బాంబు దాడిలో గాయపడిన కొమెర పవన్‌ను బీటెక్ రవి పరామర్శించారు. పవన్‌పై వైసీపీ నాయకులు హత్యాయత్నానికి పాల్పడ్డారని బాధితుడి తల్లి ఆరోపించారు. పవన్‌కు మెరుగైన వైద్యం అందిస్తామని, ఆందోళన చెందవద్దని బీటెక్ రవి భరోసా ఇచ్చారు. ఘటనపై రాజకీయ విమర్శలు చేశారు.