హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డిసెంబర్ 4న క్రాస్ కంట్రీ పోటీలు

VSP: కొమ్మాదిలో డిసెంబరు 4న జిల్లా స్థాయి క్రాస్ కంట్రీ పోటీలు నిర్వహించనున్నట్లు అధ్యక్షుడు నాగేశ్వరరావు, కార్యదర్శి నారాయణరావు తెలిపారు. ఏపీ అంతర్ జిల్లాల ఛాంపియన్షిప్‌కు జిల్లా జట్టు ఎంపికకు పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. శాప్ కాంప్లెక్స్‌లో  ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోటీలు జరుగుతాయన్నారు. క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.