హైదరాబాద్: 28°C
క్రీడలు

లంచ్ బ్రేక్.. భారత్ స్కోర్ ఎంతంటే?

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ సెంచరీ దిశగా సాగుతున్నాడు. మూడో రోజు లంచ్ సమయానికి రాహుల్ 93 పరుగులతో క్రీజులో ఉన్నాడు. మరో 7 పరుగులు చేస్తే టెస్టుల్లో 13వ సెంచరీ పూర్తి చేసుకుంటాడు. దేవదత్ పడిక్కల్ (53*) కూడా అర్ధసెంచరీ సాధించాడు. ప్రస్తుతం భారత్ ఒక వికెట్ నష్టానికి 239 పరుగులు చేసింది.