VSP: చేపలుప్పాడలో ఇవాళ ఉదయం 10 గంటలకు మత్స్యకార దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు అధ్యక్షుడు భాస్కరరావు తెలిపారు. చొక్కవానిపాలెం రామాలయం వద్ద జరిగే వేడుకల్లో 2 వేల మంది పేద మత్స్యకారులకు దుప్పట్లు, చీరలు పంపిణీ చేసి అన్నదానం చేస్తామన్నారు. మత్స్యకారుల సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో వేడుకలు జరుగుతాయన్నారు. మత్స్యకారుల సంక్షేమమే లక్ష్యమన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు మత్స్యకార దినోత్సవం


