హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గ్రంథాలయ వారోత్సవాల్లో విద్యార్థులకు బహుమతులు

PLD: 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా సంతగుడిపాడు, రొంపిచర్ల శాఖా గ్రంథాలయాల్లో విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం తదితర పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. విద్యార్థులు గ్రంథాలయాలకు వెళ్లి పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలని అభివృద్ధి కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు, గ్రంథాలయాధికారులు సూచించారు.