అన్నమయ్య: 11 KV మన్నూరు ఫీడర్ పరిధిలో విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా నేడు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు రాజంపేట నార్త్ సెక్షన్ AE వి. శ్రీనివాసరావు తెలిపారు. ఎర్రబల్లి, సాయినగర్, రాజునగర్, మన్నూరు, జాండ్రపేట, సాధువీధి, గొల్లపల్లి, మన్నూరు మెయిన్ రోడ్డు, మేడా గెస్ట్ హౌస్, తదితర ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


