హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజంపేట ఎన్నికలపై పల్లాకు కూటమి నేతల ఫిర్యాదు

అన్నమయ్య: MPTC ఎన్నికల్లో రాజంపేట నియోజకవర్గంలో చోటుచేసుకున్న పరిణామాలపై TDP రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు కూటమి నేతలు ఫిర్యాదు చేశారు. నాలుగు మండలాల్లో ఎంపీపీ ఎన్నికలు జరిగిన తీరుపై తమ అభ్యంతరాలను వివరించారు. TDP నేతలు మేడా విజయశేఖరరెడ్డి, ఎలైట్ బాలసుబ్రమణ్యం, జనసేన నేత యల్లటూరు శ్రీనివాసరాజు శుక్రవారం ఆయనను కలిసి వివరాలు అందజేశారు.