హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పిల్లల భవిష్యత్తుకు పుస్తకమే బంగారు బాట'

W.G: శుక్రవారం భీమవరంలో జరిగిన 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఇన్‌ఛార్జ్ కలెక్టర్ కె.ఆర్.కల్పశ్రీ మాట్లాడారు. చదివే అలవాటు జ్ఞానం, నైపుణ్యాలు, సృజనాత్మకతను పెంచుతుందని పేర్కొన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు మొబైల్ ఫోన్లకు బదులుగా పుస్తకాలు అందించాలని సూచించారు.