హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కడప జిల్లా అభివృద్ధికి కృషి చేయాలి: కలెక్టర్

కడప జిల్లా పరిషత్ నూతన పాలకవర్గం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ శ్రీధర్ సూచించారు. నూతనంగా ఎంపికైన ZPTC సభ్యులు ప్రమాణస్వీకారంలో పాల్గొని మాట్లాడారు. గ్రామాల్లో, మండలాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, పరిష్కరించాల్సిన బాధ్యత జిల్లా పరిషత్‌పై ఉందన్నారు.