ATP: అనంతపురం నగర పాలక సంస్థ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చెప్పడం హాస్యాస్పదమని మాజీ మేయర్ మహమ్మద్ వసీం విమర్శించారు. శుక్రవారం అనంతపురంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో దౌర్జన్యాలు, రిగ్గింగ్ జరిగాయని, స్వయంగా ఎమ్మెల్యే బూతుల్లోకి వెళ్లి ఏజెంట్లను బెదిరించారని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యే దగ్గుపాటిపై మాజీ మేయర్ వసీం విమర్శలు


