KDP: జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి 418వ జయంతి మహోత్సవాల సందర్భంగా మొదటిరోజు శ్రీ వీరబ్రహ్మ క్షేత్రం, కందిమల్లాయపల్లెలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ఆధ్యాత్మిక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మఠాధిపతులు పూజ్యశ్రీ వీరధర్మజ వేంకటాద్రి స్వాముల వారు, వారి ధర్మపత్ని ఉమాదేవి అమ్మవారి చేతులమీదుగా పూజా కార్యక్రమాలు జరిగాయి.
ఆంధ్రప్రదేశ్
కందిమల్లాయపల్లెలో వీరబ్రహ్మేంద్రస్వామి జయంతి


