శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లులో నారా బ్రాహ్మణి సందడి చేశారు. స్థానిక హెరిటేజ్ దుకాణాన్ని సందర్శించిన ఆమె, అక్కడి విక్రయాలపై ఆరా తీశారు. హెరిటేజ్ పాల ఉత్పత్తుల అమ్మకాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆమె రాకతో దుకాణం వద్ద సందడి నెలకొంది. స్థానిక ప్రజలను సైతం ఆప్యాయంగా పలకరించి అనంతరం తిరిగి వెళ్లారు.
ఆంధ్రప్రదేశ్
తనకల్లులో నారా బ్రాహ్మణి సందడి


