హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అసోం బృందాన్ని ఆకర్షించిన రాయకుదురు మహిళలు

W.G: వీరవాసరం మండలం రాయకుదురులో శుక్రవారం అసోం బృందం పర్యటించింది. మహిళా సాధికారత, లింగ సమానత్వంపై స్వయం సహాయక సంఘాల సభ్యులతో సమావేశమైంది. గ్రామంలో 157సంఘాల ద్వారా మహిళలు కుటీర పరిశ్రమలు, కుట్టు, చేనేత, దుకాణాలు నిర్వహిస్తూ ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నట్లు తెలిపారు. ఏడాదికి రూ.2.49 కోట్ల లావాదేవీలు జరుగుతున్నట్లు వివరించారు.