సత్యసాయి: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా రొద్దం మండలంలోని పంచాయతీలలో సర్పంచ్ అభ్యర్థుల ఎంపికపై మంత్రి సవిత సమీక్షించారు. పెనుకొండ క్యాంపు కార్యాలయంలో మండల నాయకులతో సమావేశమై ఈ అంశంపై చర్చించినట్లు ఆమె తెలిపారు. సర్పంచ్ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులు సమన్వయంతో పనిచేసి విజయం సాధించాలని ఆమె సూచించారు.
ఆంధ్రప్రదేశ్
అభ్యర్థుల ఎంపికపై మంత్రి సవిత సమీక్ష


