హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రశాంతి నిలయంలో అఖిల భారత సేవాదళ్ మహాసభలు

సత్యసాయి: పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో 10వ అఖిల భారత శ్రీ సత్యసాయి సేవాదళ్ మహాసభలు ప్రారంభమయ్యాయి. 2 రోజుల పాటు జరిగే ఈ సభలకు దేశవ్యాప్తంగా దాదాపు 10,000 మంది ప్రతినిధులు హాజరయ్యారు. జాయింట్ నేషనల్ సర్వీస్ కోఆర్డినేటర్ ఎస్.ఆర్. చంద్రశేఖరన్ స్వాగతోపన్యాసం చేశారు. నిస్వార్థ సేవ ద్వారానే ఆధ్యాత్మిక పరిపూర్ణత సాధ్యమని వక్తలు పేర్కొన్నారు.