ATP: జిల్లాలో మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ అధికారుల రెండో దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ శుక్రవారం పూర్తయిందని జనరల్ అబ్జర్వర్ బి. స్మరణ్ రాజ్ వెల్లడించారు. 2,865 మంది ప్రిసైడింగ్ అధికారులు, 2,865 మంది ఓపిఓలు, 1,734 మంది ఓపిఓ1లు, 232 మంది ఓపిఓ2లను కేటాయించి ఉత్తర్వులు ఇచ్చారు. అసిస్టెంట్ కలెక్టర్ సుయాష్ కుమార్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పోలింగ్ అధికారుల రెండో దశ ర్యాండమైజేషన్ పూర్తి


