హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు రాష్ట్రస్థాయి యోగ పోటీలు

SKLM: నరసన్నపేటలో సత్యవరంలో ఇవాళ అండర్-17 రాష్ట్ర స్థాయి యోగా పోటీలు జరుగుతాయని రాష్ట్ర పరిశీలకుడు పూర్ణచంద్రరావు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా పరిషత్తు పాఠశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. 13 జిల్లాల నుంచి 156 మంది విద్యార్థులు పాల్గొంటారన్నారు. విద్యార్థుల ప్రతిభకు ఈ పోటీలు వేదిక అవుతాయన్నారు.