హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ'

PLD: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పట్టపగలే ఖూనీ అవుతోందని YCP మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ఎన్నికల కమిషనర్ సైతం నిస్సహాయ స్థితిలో ఉన్నారని, ఎస్పీలు, కలెక్టర్లు ఎన్నికల సంఘం ఆదేశాలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. నామినేషన్లు వేసేందుకు వెళ్తున్న అభ్యర్థులను టీడీపీ కార్యకర్తలు, పోలీసులు అడ్డుకుంటున్నారని విమర్శించారు.