SKLM: ఉర్లాంలో అయ్యప్ప దర్శనానికి వెళ్లి భక్తుడు మృతిచెందాడని కుటుంబ సభ్యులు శుక్రవారం తెలిపారు. చెరువుగట్టు కాలనీకి చెందిన హఠకేశ్వరరావు (55) నలుగురు స్నేహితులతో ఈనెల 17న శబరిమలై వెళ్లారు. తెల్లవారుజామున వసతి గృహానికి వెళ్తుండగా అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. గ్రామంలో విషాదం నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
అయ్యప్ప దర్శనానికి వెళ్ళిన భక్తులు మృతి


