హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

2వ విడతలో సర్పంచ్ పదవులకు నామినేషన్లు

పల్నాడు జిల్లాలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. నవంబర్ 20 నాటికి సత్తెనపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలోని 9 మండలాల్లో 150 గ్రామపంచాయతీలకు సర్పంచ్ పదవుల కోసం 696 నామినేషన్లు దాఖలయ్యాయి. వార్డు సభ్యుల స్థానాలకు 2,949 నామినేషన్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.