హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: సింహాచలంలో వైభవంగా తిరువీధి

VSP: కార్తీక ఏకాదశిని పురస్కరించుకుని శుక్రవారం రాత్రి సింహాచలం వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానంలో ప్రత్యేక కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. స్వామివారికి ఆరాధనతో పాటు కైశిక పురాణం విన్నపం చేపట్టారు. అనంతరం నిర్వహించిన స్వామివారి గ్రామ తిరువీధి ఉత్సవం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.