NLR: జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు వేడుకల్లో మంత్రి పొంగూరు నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత సోషల్ మీడియాకు దూరంగా ఉండి పుస్తక పఠనానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పేదరికం నుంచి పట్టుదలతో చదివి గోల్డ్ మెడల్ సాధించే స్థాయికి ఎదగడానికి పుస్తకాలే కారణమన్నారు.
ఆంధ్రప్రదేశ్
పుస్తక పఠనంతోనే విజ్ఞానం: మంత్రి నారాయణ


