హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చింతపల్లిలో ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ

ASR: చింతపల్లి పంచాయతీ ఎన్నికలు-2026 నేపథ్యంలో శుక్రవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 245మంది ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ ఇచ్చారు. ఎంపీడీవో లాలం సీతయ్య, జిల్లా శిక్షణ నోడల్ అధికారి భీమశంకర్, ఎంఈఓ పీవీవీ ప్రసాద్, మాస్టర్ ట్రైనర్లు సత్యనారాయణ, వెంకటరమణ పాల్గొన్నారు. తదుపరి శిక్షణ ఈనెల 21, 23తేదీల్లో చింతపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించనున్నారు.