హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెనుగంచిప్రోలులో నామినేషన్ల జోరు

NTR: పెనుగంచిప్రోలు మండలంలో నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. 95 సర్పంచ్ అభ్యర్థులు, 486 మంది వార్డు సభ్యుల అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారని ఎన్నికల అధికారి రాంబాబు నాయక్ తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.