హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల వేళ సంయమనం పాటించాలి: ఎస్సై

కృష్ణా: పామర్రు కోటిరెడ్డిపేట గ్రామ ప్రజలకు ఎన్నికల నేపథ్యంలో ఎస్సై కే.శ్రీనివాస్ పలు సూచనలు చేశారు. ఎన్నికల సమయంలో ఎవరూ గొడవలు, ఘర్షణలకు పాల్పడకుండా సంయమనం పాటిస్తూ ఓటు హక్కును ప్రశాంతంగా వినియోగించుకోవాలని సూచించారు. 144 సెక్షన్ అమలులో ఉన్నందున నిబంధనలు ఉల్లంఘించవద్దని స్పష్టం చేశారు.